Thursday, April 17, 2025

కెసిఆర్ పాలనలో గంజాయికి హైదరాబాద్ అడ్డా: రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మీర్‌పేట, సింగరేణి గ్యాంగ్‌రేప్ ఘటనలపై టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. సింగరేణి కాలనీ, మీర్‌పేట ఘటనలు కలిచి వేస్తున్నాయని, బిఆర్‌ఎస్ పాలనలో గంజాయికి హైదరాబాద్ అడ్డాగా మారిందని దుయ్యబట్టారు. పోలీస్ వ్యవస్థను రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని, ప్రజల మానప్రాణాలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. ఇలాంటి పాలనపై తిరగబడదాం-తరిమికొడదామని ప్రజలకు పిలుపునిచ్చారు.

Also Read: జగన్ & కో రూ. 70 వేల కోట్ల ఆస్తులు దోచేశారు: అయ్యన్నపాత్రుడు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News