- Advertisement -
న్యూఢిల్లీ : అప్పుల ఊబిలో కూరుకుపోయి న టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా సెప్టెం బర్ నాటికి ప్రభుత్వానికి రూ.2400 కోట్ల బకాయిలను చెల్లించాలని ప్లాన్ చేస్తోంది. ఈమేరకు కంపెనీ వర్గాలు తెలిపాయి. కంపె నీ ఇటీవల 202223 మార్చి త్రైమాసికాని కి రూ.450 కోట్ల లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రమ్ చార్జీల బకాయిలను క్లియర్ చేసింది.
- Advertisement -