Tuesday, April 1, 2025

నకిరేకల్ నుంచి కచ్చితంగా గెలుస్తా: వేముల వీరేశం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోందని బిఆర్‌ఎస్ మాజీ ఎంఎల్‌ఎ వేముల వీరేశం తెలిపారు. వేముల వీరేశం మీడియాతో మాట్లాడారు. బిఆర్‌ఎస్ కార్యకర్తల నిర్ణయం ప్రకారమే అంతిమంగా నిర్ణయం తీసుకుంటానని వివరించారు. గత నాలుగు సంవత్సరాల నుంచి అనేక ఇబ్బందులకు గురయ్యానని, నకిరేకల్‌లో కచ్చితంగా గెలిచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Also Read: జింబాబ్వే క్రికెటర్ కన్నుమూత

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News