- Advertisement -
అమరావతి: పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులతో గ్రీన్ ఎనర్జీ వస్తుందని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్‌లకు సిఎం జగన్ శంకుస్థాపన చేసి వర్సువల్‌గా ప్రారంభించారు. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్ట్‌లు నంద్యాలలో ఏర్పాటు కానున్నాయి. ఎనిమిది వేల ఎకరాల్లో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు చేయబడ్డాయి. కొన్ని డిపిఆర్‌లు కూడా సిద్ధమయ్యాయని, పలు కంపెనీలకు అలాట్‌మెంట్ ఒప్పందం చేసుకుంటున్నారని, ఈ ప్రాజెక్టులతో రైతులకు ఎంతో ఉపయోగం అన్నారు. కాలుష్యరహిత విద్యుత్ ఉత్పాదనలో ఎపి మొదటి స్థానంలో ఉందన్నారు.
Also Read: లోకేష్‌తో నాకు ప్రాణహాని: పోసాని
- Advertisement -