- Advertisement -
న్యూఢిల్లీ: భారతీయ చిన్న వ్యాపారులు ఎక్కువమంది వెబ్‌సైట్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని గోడాడీ స్టడీ 2023 వెల్లడించింది. చిన్న వ్యాపారస్తులు తమ వ్యాపార ప్రచారం కోసం వెబ్‌సైట్ రూపకల్పనకు, సెర్చ్ ఇంజిన్ లో మెరుగ్గా ఉండేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని సర్వే తేల్చి చెప్పింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా 77%, వెబ్‌సైట్ లో అద్భుతమైన డిజైన్ రూపొందించడం ద్వారా 70%, సెర్చ్ ఇంజిన్‌లలో కంపెనీని మెరుగ్గా ఉంచడం ద్వారా 70%, వారి పేజీల ట్రాఫిక్‌ను పర్యవేక్షించడం ద్వారా 68% సిద్ధంగా ఉన్నారని పేర్కొంది.
Also Read: చంద్రయాన్ -3 ల్యాండింగ్ సమయంలో పుట్టిన పిల్లలకు చంద్రయాన్ పేర్లు
- Advertisement -