Monday, December 23, 2024

పెర్సిస్టెంట్ సిస్టమ్స్ సంస్థ ప్రతినిదులతో మంత్రి కెటిఆర్ భేటీ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : వచ్చే రెండేళ్లలో కొత్తగా వెయ్యి ఉద్యోగాలను సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పెర్సిస్టెంట్ సిస్టిమ్స్ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కెటిఆర్‌తో ఆ సంస్థ సిఇఒ సందీప్ కర్ల సమావేశమయ్యారు. ప్రపంచ ప్రముఖ డిజిటిల్ ఇంజినీరింగ్ సంస్థ పెర్సిస్టెంట్ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఐటి ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు స్పెషల్ సెక్రటరీ విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News