Saturday, December 21, 2024

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో మంత్రి కొప్పుల దంపతులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు శనివారం ఉదయం శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి దంపతులను వేదపండితులు ఆశీర్వదించారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Sri Sailam 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News