Friday, May 16, 2025

డాల్ లేక్‌లో ఫ్లోటింగ్ గార్డెన్స్‌ను సందర్శించిన సోనియా

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : కశ్మీర్‌లో వ్యక్తిగత పర్యటనలో ఉన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం డాల్ లేక్ లోని ఫ్లోటింగ్ గార్డెన్స్‌ను సందర్శించారు. డాల్ లేక్ ఒడ్డున ఉన్న నిషాత్, షాలిమర్ మొఘల్ గార్డెన్స్‌ను కూడా సోనియా సందర్శించారు. ప్రస్తుతం కశ్మీర్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన ఎనిమిది రోజుల లద్దాఖ్ పర్యటన పూర్తి చేసుకున్నారు. శనివారం ఆయన ఫ్లోటింగ్ గార్డెన్స్ ను సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News