- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్ : జర్నలిస్టు కృష్ణారావు కుటుంబ సభ్యులను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పరామర్శించారు. ఇటీవల జర్నలిస్టు సిహెచ్‌విఎం కృష్ణారావు మృతి చెందగా.. మంగళవారం గోపన్‌పల్లిలోని జర్నలిస్ట్స్ కాలనీలో కృష్ణారావు నివాసంలో ఆయనకు నివాళులు అర్పించారు. కృష్ణారావు కుటుంబ సభ్యులకు ఆయన సానుభూతి తెలిపారు.
- Advertisement -