- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : తమ వివాహ వార్షికోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా హన్మకొండ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం రేవతి వినయ్ భాస్కర్ దంపతులు మొక్కను నాటారు.
- Advertisement -