Monday, December 23, 2024

కాంగ్రెస్, బిజెపిపై కెటిఆర్ వ్యంగ్యాస్త్రాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మరోసారి బిజెపి, కాంగ్రెస్‌పై మంత్రి కెటిఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దేశంలో బిజెపి పాలిత, కాంగ్రెస్, సంకీర్ణ రాష్ట్రాల్లో విద్యుత్ లోటు ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ విద్యుత్ మిగులు రాష్ట్రాంగా ఉందని ప్రశంసించారు. విద్యుత్ తలసరి వినియోగంలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉందని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని కెటిఆర్ మెచ్చుకున్నారు. తెలంగాణ మోడల్ అభివృద్ధి దేశానికి ఉత్తమ అభివృద్ధి నమూనా అని సూచించారు.

Also Read: యుపిఐ క్యుఆర్ కోడ్ అడిగిన కస్టమర్‌కు ఆ మహిళ ఇచ్చిన రియాక్షన్(వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News