Monday, December 23, 2024

వేర్వేరు చోట్ల చెరువుల్లో పడి ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

పెద్దగూడెం: వనపర్తి జిల్లా మండల కేంద్రంలోని పెద్దగూడెంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు చోట్ల చెరువుల్లో పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. పెద్దగూడెం శివారులో కుంటలో పడి ఆరేళ్ల బాలుడు మృతిచెందాడు. పెద్దగూడెం శివారు కొత్తచేరులో మునిగి శంకర్ నాయక్ చనిపోయాడు. శంకర్ చేపలు పట్టేందుకు వెళ్లి నీట మునిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News