- Advertisement -
భద్రాద్రి కొత్తగూడెం: మైనింగ్ స్టాఫ్ సమస్యల పరిష్కారం కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది తొలగించారు. నాయకులు, సెక్యూరిటీ గార్డుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హెడ్ ఆఫీస్ ముందు నిరవధిక ధర్నాకు నేతలు పిలుపునిచ్చారు. హెడ్ ఆఫీసుకు చేరుకోవాలని ఎఐటియుసి, సిపిఐ, ప్రజా సంఘాల నాయకులు శ్రేణులకు పిలుపునిచ్చాయి.
- Advertisement -