- Advertisement -
కొలొంబో: ఆసియా కప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా 16 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోకుండా 118 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ, శుభమన్ గిల్ హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. రోహిత్ శర్మ 48 బంతుల్లో నాలుగు పోర్లు, ఆరు సిక్స్‌లతో 56 పరుగులతో ధాటిగా ఆడారు. శుభ్‌మన్ గిల్ 48 బంతుల్లో పది ఫోర్లతో 55 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. షదాబ్ ఖాన్ వేసి 13 ఓవర్‌లో రోహిత్ శర్మ రెండు సిక్స్‌లు, ఒక ఫోర్‌తో ధాటిగా ఆటను ప్రారంభించారు.
Also Read: 2021లో చంద్రబాబుపై కేసు… ఇప్పుడు ఎందుకు అరెస్టు…
- Advertisement -