Monday, December 23, 2024

ఆసక్తికరంగా ట్రైలర్

- Advertisement -
- Advertisement -

నూతన దర్శకుడు రఘుపతి రెడ్డి గుండ రచన, దర్శకత్వంలో కమల్ కామరాజు, అపర్ణాదేవి ప్రధాన పాత్రల్లో 9 ఇఎం ఎంటర్‌టైన్‌మెంట్స్, ఐఅర్ మూవీస్ బ్యానర్లపై విజయ్‌కుమార్ పైండ్ల నిర్మిస్తున్న చిత్రం ‘సోదర సోదరీమణులారా…’. ఆకట్టుకునే టైటిల్, ఎమోషనల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకులను అలరించనుంది. వినాయక చవితి సందర్భంగా ఈనెల 15న విడుదల కానున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆద్యాంతం ఆసక్తికరంగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News