- Advertisement -
అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాములో చంద్రబాబునాయుడు రిమాండ్‌కు తరలించిన సందర్భంగా టిడిపి నేత లోకేష్‌కు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఫోన్ కాల్ చేశారు. ఫోన్‌లో నారా లోకేష్‌ను పరామర్శించారు. చంద్రబాబు నాయుడు అరెస్టును నారాయణ తీవ్రంగా ఖండించారు. బంద్‌కు సంపూర్ణ మద్దతిచ్చినట్లు ఆయన చెప్పారు. నియంత పాలనపై అందరం కలిసి పోరాడుదామని పిలుపునిచ్చారు. బంద్‌కు మద్దతిచ్చినందుకు నారాయణకు లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.
Also Read: హైదరాబాద్ హోటల్ లో పెరుగు అడిగినందుకు చంపేశారు….
- Advertisement -