Monday, January 20, 2025

రేపటి నుంచి సెలవులో రాజమండ్రి జైలు సూపరింటెండెంట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ రేపటి నుంచి సెలవులో వెళ్తున్నారు. జైలు సూపరిం టెం డెంట్ రాహుల్ తన భార్య అనారోగ్యం దృష్ట్యా సెలవులోకి ఉండనున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన స్థానంలో కోస్తాంధ్ర జైళ్ల శాఖ డిఐ జి రవికిరణ్ ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్టైన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News