Saturday, December 21, 2024

టిజెఎస్ కార్యాలయంలో కోదండరాం జాతీయ పతాకావిష్కరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సెప్టెంబర్ 17ను తెలంగాణ జనసమితి విలీన దినోత్సవంగా జరుపుకుంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అంతకు ముందు ఆయన తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Kodandaram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News