Saturday, December 21, 2024

ఖైరతాబాద్ మహా గణపతి తొలి పూజలో పాల్గొన్న గవర్నర్ తమిళిసై

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వినాయక చివితి పర్వదినం సందర్భంగా సోమవారం 63 అడుగుల ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించు కోవటానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంత జన సంద్రంగా మారింది. ఖైరతాబాద్ గణపతికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తొలి పూజ చేశారు. వైభవంగా జరిగిన తొలిపూజలో గవర్నర్ తో పాటు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News