- Advertisement -
అమరావతి: శాసన సభను టిడిపి బహిష్కరిస్తోందని టిడిపి ఎంఎల్ఎ అచ్చెన్నాయుడు తెలిపారు. శుక్రవారం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాన్ని అడ్డుకునేందుకు మార్షల్స్‌ను ఉపయోగిస్తున్నారని, సభలో వీడియో తీస్తే తప్పేంటని ప్రశ్నించారు. సభాపతి పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సభలో ప్రతిపక్షానికి కనీస గౌరవం ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
Also Read: చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ ఈ నెల 24 వరకు….
- Advertisement -