Monday, December 23, 2024

రేయాన్ ఫ్యాక్టరీ ఆవరణలో ట్యాంకర్ పేలి ఇద్దరి మృతి

- Advertisement -
- Advertisement -

థానే :మహారాష్ట్ర థానే జిల్లా షాహద్ వద్ద వందేళ్లనాటి రేయాన్ ఫ్యాక్టరీ ఆవరణలో శనివారం ఉదయం 11.15 గంటల సమయంలో ట్యాంకర్ పేలి ఇద్దరు మృతి చెందారు. గాయపడిన నలుగురు చికిత్స పొందుతున్నారు. మరో ఇద్దరి కోసం వెతుకుతున్నారు. ఈ ట్యాంకర్ వేరే వాళ్లదని, బయటి నుంచి ఫ్యాక్టరీ ఆవరణ లోకి రాగానే ఈ ప్రమాదం జరిగిందని కంపెనీ ప్రకటించింది. ఫైర్‌సర్వీస్ సిబ్బందితోపాటు స్థానిక మత్యకారులు కలిసి మంటలను అదుపు లోకి తీసుకురాగలిగారు. పారిశ్రామిక భద్రతా విభాగం అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News