Monday, December 23, 2024

పది లక్షల కరెన్సీ నోట్లతో గణనాథుడి అలంకరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని శ్రీ వాసవి మాత దేవాలయంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని రూ.10 లక్షల కరెన్సీ నోట్లతో శనివారం అలంకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రోజుకి ఒక్కొక్క అలంకారం చొప్పున చేయగా పది లక్షల రూపాయలతో గణపతి మండపాన్ని అలంకరించామన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News