Thursday, December 19, 2024

గణనాథుడికి విశేష పూజలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజేంద్రనగర్ శివరాంపల్లి ప్రావిడెంట్ కెన్‌వర్త్ గేటేడ్ కమ్యూనిటీలో పెట్టిన గణనాథుడికి అక్కడ నివసించే వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు విశేష పూజలను నిర్వహిస్తున్నారు. దీంతోపాటు అక్కడ రోజువారీ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సోమవారం వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు చేసిన నృత్యాలు భక్తులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎల్.సంధ్య, ప్రసూన, కళ్యాణి, వీణ, స్నేహ, హేమ, అనుపమలు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News