Friday, December 20, 2024

అతని బౌలింగ్ చాలా కఠినంగా ఉంటుంది: రోహిత్

- Advertisement -
- Advertisement -

ప్రపంచ బౌలర్లలో డేల్ స్టెయిన్ బౌలింగ్ చాలా కఠినంగా ఉంటుందని, అతని బౌలింగ్ ఆడటానికి నేను సవాల్‌గా తీసుకుంటానని అన్నాడు టీమిండియా సారధి రోహిత్ శర్మ. స్టెయిన్ వేగంతో పాటు బాల్ స్వింగ్ చేస్తాడని తద్వారా అతను వికెట్లు రాబట్టగలడని ఈ దక్షిణాఫ్రికా మాజీ స్టార్ బౌలర్‌పై ప్రశంసలు కురిపించాడు. 140+ వేగంతో బంతిని స్వింగ్ తిప్పగల సమర్థుడు స్టెయిన్. ఎటువంటి పిచ్‌లపైనైనా బౌన్స్ రాబట్టగల అతి కొద్దిమంది బౌలర్లలో స్టెయిన్ ఒకడని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News