- Advertisement -
స్టాక్‌హోమ్: వైద్య శాస్త్రంలో ఇద్దరికి నోబెల్ పురస్కారం లభించింది. వైద్య శాస్త్రంలో కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు నోబెల్ బహుమతి వరించింది. కొవిడ్ కట్టడిలో ఎంఆర్‌ఎన్‌ఎ వ్యాక్సిన్ల అభివృద్ధికి వైద్యులు కృషి చేశారు. న్యూక్లియోసైడ్ బేస్‌కు సంబంధించిన ఆవిష్కరణలకు అవార్డు దక్కింది. నోబెల్ పురస్కారాల ప్రదానం వారం రోజుల పాటు కొనసాగనుంది. గ్రహీతలకు డిసెంబర్ 10న నోబెల్ పురస్కారాల ప్రదానం చేయనున్నారు.
Also Read: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి దమ్ముంటే సూర్యాపేటలో పోటీ చేయాలి…
- Advertisement -