Thursday, December 26, 2024

శ్రీవారి దర్శనానికి వచ్చిన కుటుంబం.. తిరుపతిలో బాలుడి కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

తిరుపతిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఓ కుటుంబం చెన్నై నుంచి తిరుపతికి వచ్చింది. ఆర్టీసీ బస్టాండ్‌లో రాత్రి రెండు గంటల సమయంలో రిజర్వేషన్ కౌంటర్ వద్ద బాలుడు కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరకుని పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్‌లో సిసిటివి ఫుటేజ్‌ ఆధారంగా చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు  గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News