Friday, December 20, 2024

నాలుగో వికెట్ కోల్పోయిన ఆసీస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజీవ్‌గాంధీ ఇంటర్‌నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఆసీస్ 26 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 157 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. డేవిడ్ వార్నర్ 48 పరుగులు చేసి ఉస్మా మీర్ బౌలింగ్‌లో హరీష్ రౌఫ్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్ రూపంలో ఔటయ్యాడు. మిచెల్ స్టార్క్ 31 పరుగులు చేసి ఉస్మా మీర్ బౌలింగ్‌లో ఇఫ్టికర్ అహ్మద్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. స్టివెన్ స్మిత్ 27 పరుగులు చేసి హరీష్ రౌఫ్ బౌలింగ్‌లో మహ్మాద్ హరీష్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. లబుషింగే 40 పరుగులు చేసి నవాజ్ బౌలింగ్‌లో హరీష్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో అలెక్స్ కారే(2), గ్లెన్ మ్యాక్స్‌వెల్(03) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News