- Advertisement -
న్యూఢిల్లీ : సెప్టెంబర్‌లో ఉత్పత్తి రంగం ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఆగస్టులో తయారీ కార్యకలాపాల్లో మంచి వృద్ధి కనిపించిన తర్వాత ఇప్పుడు తగ్గుముఖం పట్టింది. ఎస్ అండ్ పి గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పిఎంఐ) ఆగస్టులో 58.6 నుండి సెప్టెంబర్‌లో 57.5కి పడిపోయింది. కొత్త ఆర్డర్‌లలో మందగమనం ఉత్పత్తి వృద్ధి రేటులో క్షీణతకు దారితీసింది.
- Advertisement -