Sunday, January 19, 2025

ఆప్ ఎంపి సంజయ్ సింగ్ ఇంట్లో ఇడి సోదాలు….

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఆప్ ఎంపి సంజయ్ సింగ్ ఇంట్లో ఇడి సోదాలు నిర్వహిస్తోంది. నార్త్ అవెన్యూలోని నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ మద్యం పాలసీ కేసు ఛార్జిషీట్‌లో సంజయ్ పేరును ఇడి చేర్చింది. సంజయ్, శరత్ చంద్ర, దినేష్ అరోరా అప్రూవర్లుగా మారి కీలక వివరాలు ఇచ్చారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అరెస్టు చేసిన విషయం తెలిసిందే.  అభిషేక్ బోయిన్‌పల్లి,  దినేష్ అరోరా, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనువాసులు రెడ్డి, ఎంఎల్ సి కవిత తదితరలు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారించిన విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News