Friday, January 3, 2025

యుపిలో రోడ్డు ప్రమాదం

- Advertisement -
- Advertisement -

వారణాసి : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి లక్నో జాతీయ రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనమండుగురు మృతి చెందారు. బుధవారం జరిగిన ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండటంతో ఈ కుటుంబంలో విషాదం నెలకొంది. ఎస్‌యువి వాహనం ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు పిలిభిత్ జిల్లాకు చెందిన వారు. వీరు అద్దె వాహనంలో వారణాసికి వెళ్లుతుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News