- Advertisement -
హైదరాబాద్: ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తమ్ముడిని అన్న దారుణంగా హత్య చేశాడు. భార్యను వేధిస్తున్నాడని అనుమానంతో తమ్ముడు సజ్జిద్ అహ్మద్ ను అన్న సబ్బిర్ అహ్మద్ నరికి చంపాడు. గురువారం తెల్లవారుజామున రెండు గంటలకు బసవ తారక నగరంలో జరిగింది. నిందితుడు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు
- Advertisement -