- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీ పై ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకుడు బక్క జడ్సన్ ఫిర్యాదు చేశారు. తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీ తన గన్ మెన్ పై చేయి చేసుకున్నారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న హోం మంత్రి మహమూద్ ఆలీపై సెక్షన్ 351, 350 కింద చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులో పేర్కొన్నారు.
- Advertisement -