Saturday, December 21, 2024

పండుగకు సామ్‌సంగ్ ‘ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ సేల్’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పండుగ సీజన్ సందర్భంగా సామ్‌సంగ్ తాజాగా ‘ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ సేల్’ను ప్రకటించింది. దీని ద్వారా సామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్స్, డిజిటల్ ఉపకరణాలు, మానిటర్స్, టాబ్లెట్‌లు, మరిన్నింటిపై ఇంతకు ముందు ఎన్నడూ చూడని డీల్స్, ఆఫర్స్‌తో తిరిగి వచ్చింది. స్మార్ట్ ఫోన్స్ ఎంపిక చేయబడిన మోడల్స్ పై 45 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. ఇంకా ఎన్నో ఆఫర్లు సామ్‌సంగ్.కామ్, సామ్‌సంగ్ స్టోర్స్‌పై ఆఫర్స్ లభ్యమవుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News