Saturday, December 21, 2024

వన్డే ప్రపంచకప్‌ 2023: అఫ్గాన్ పై బౌలింగ్ ఎంచుకున్న బంగ్లా..

- Advertisement -
- Advertisement -

సిమ్లా: ఐసిసి వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా బంగ్లాదేశ్‌-అఫ్గానిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌ జట్టు బౌలింగ్ ఎంచుకుని, అఫ్గానిస్థాన్ ను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. వరల్డ్‌కప్‌లో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడంతో బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News