Friday, December 20, 2024

చంద్రబాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

అమరావతి: హైకోర్టులో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసులో బాబు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. చంద్రబాబు పెట్టుకున్న మూడు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News