Saturday, December 21, 2024

దిల్‌రాజు ఇంట విషాదం..

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఇంట విషాదం నెలకొంది. దిల్‌రాజు తండ్రి శ్యామ్‌సుందర్ రెడ్డి(86) సోమవారం రాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్యామ్‌సుందర్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇక నిజామాబాద్ జిల్లాలో జన్మించిన దిల్‌రాజు హైదరాబాద్‌కు వచ్చి ప్రముఖ సినీ నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై పలు హిట్ సినిమాలను నిర్మించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News