Thursday, April 10, 2025

టిసిఎల్ నుంచి మేడ్ ఇన్ ఇండియా వాషింగ్ మెషీన్‌లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టెలివిజన్, గృహోపకరణాల సంస్థ టిసిఎల్ సరికొత్త మేడ్ ఇన్ ఇండియా పూర్తి శ్రేణి ఆటోమేటిక్, సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌లను విడుదల చేసింది. కొత్తగా ప్రవేశపెట్టిన ఉత్పత్తి శ్రేణితో టిసిఎల్ వినియోగదారు డ్యూరబుల్స్ పరిశ్రమలో గణనీయంగా తమ కార్యకలాపాలను నిర్వహించాలని లక్ష్యంగా చేసుకుంది. టిసిఎల్ సిఇఒ ఫిలిప్ జియా మాట్లాడుతూ, భారతదేశంలోని హైదరాబాద్‌లో పూర్తి ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌ల కోసం అత్యాధునిక తయారీ యూనిట్‌ను కలిగి ఉన్నందున కస్టమర్‌ల కోసం అత్యంత సరసమైన ధరలకు వాషింగ్ మెషీన్‌లను తీసుకు రావడం పట్ల సంతోషిస్తున్నామని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News