Monday, December 23, 2024

నల్గొండ జిల్లాలో భారీగా పట్టుబడిన నగదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లాలో భారీగా నగదు పట్టుపడింది. వాహన తనిఖీల్లో భాగంగా పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా సుమారు రూ. 3 కోట్ల నగదు పట్టుబడింది. సరైన పత్రాలు లేకపోవడంతో పోలీసు నగదును సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి నగదు తరలింస్తుండగా జిల్లాలోని దామరచర్ల మండలం వాడపల్లి చెక్ పోస్ట్ వద్ద పట్టుబడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News