Friday, December 20, 2024

ఆపరేషన్ అజయ్… ఇజ్రాయెల్ నుంచి ఢిల్లీకి మరో 274 మంది

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హమాస్‌ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల్లో మరో 274 మంది నాలుగో విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి భారతీయులను తీసుకురాడానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. విజయ వంతంగా ఈ ఆపరేషన్ కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News