Tuesday, April 1, 2025

షామీర్‌పేటలో తనిఖీలు

- Advertisement -
- Advertisement -

షామీర్‌పేట: మేడ్చల్ జిల్లా షామీర్‌పేట మండలం తుర్కపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. కారులో తరలిస్తున్న ఎనిమిది కిలోల బంగారం, తొమ్మిది కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు చూపించడంతో పోలీసులు వదిలేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే నగదు, బంగారం, వెండి ఆభరణాలను పెద్ద మొత్తంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News