- Advertisement -
హైదరాబాద్: గన్‌పార్క్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లకుండా టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రేవంత్ పోలీసులతో వాగ్వాదం చేసుకున్నారు. గన్‌పార్క్ వద్ద పర్మిషన్ లేదని పోలీసులు వెల్లడించారు. దీంతో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే యోచనలో ఉన్నారు. ఎన్నికల కోడ్ కారణంతోనే రేవంత్ ను పోలీసులు అడ్డుకున్నారు.
Also Read: 75 ఏళ్ల తర్వాత కశ్మీరులో శారదా దేవికి శరన్నవ రాత్రి పూజలు(వీడియో)
- Advertisement -