Monday, December 23, 2024

బొల్లారంలో భారీగా గంజాయి స్వాధీనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నగరంలోని బొల్లారంలో నార్కొటిక్ పోలీసులు మంగళవారం భారీగా గంజాయి పట్టుకున్నారు. రూ, 3.5 కోట్ల విలువచేసే వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను శాకారం, అజయ్ సింగ్ గా గుర్తించారు. ఇద్దరు డ్రైవర్లను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ముఠా గంజాయిని ఏవోబీ నుంచి ముంబయి, బీదర్ కు తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News