Monday, December 23, 2024

ప్రైవేట్ బస్సులు.. లారీల్లో డ్రగ్స్.. మనోజ్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగరంలో మరో డ్రగ్స్ రాకేట్ గుట్టు మంగళవారం రట్టు అయింది. మేడ్చల్ నేరేడ్ మెట్ లో ఎస్ వోటీ పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెచ్చిన నిందితుడు మనోజ్ ను అరెస్ట్ చేశారు. రాజస్థాన్ నుంచి ప్రైవేట్ బస్సులు, లారీల్లో మనోజ్ డ్రగ్స్ తెస్తున్నాడు. చిరుధాన్యాల బస్తాల్లో డ్రగ్స్ పెట్టి తరలిస్తున్నాడు. నిందితుడి వద్ద నుంచి 50 గ్రాముల ఎండిఎంఏ స్థాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News