Sunday, December 22, 2024

జానారెడ్డి సమక్షంలో భారీగా చేరికలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నల్లొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో గురువారం భారీగా చేరికలు జరిగాయి. సీనియర్ నేత జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ పలువురు నాయకులు చేరారు. పలు మండలాలకు చెందిన ఎంపిటిసిలు, సర్చంచ్ లు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చేరికల సందర్భంగా హాలియాలో భారీ ర్యాలీ సభ నిర్వహించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బస్సు యాత్ర ప్రారంభించింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News