Sunday, January 19, 2025

రామన్న గూడెంలో కత్తిపీటతో వ్యక్తి హత్య

- Advertisement -
- Advertisement -

తుంగతుర్తి: సూర్యాపేట తుంగతుర్తి మండలం రామన్నగూడెంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆస్తి వివాదంలో హర్జా(49)ను భార్య, కుమారుడు కత్తిపీటతో దారుణంగా చంపేశారు. ఆస్తి వివాదంలో గత కొన్ని రోజులుగా వారి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ దారుణం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News