మేషం :- అనుకోని విధంగా ధనలాభం పొందుతారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారంచుడతారు. ఆహార విషయంలో జాగ్రత్తలు అవసరం. గృహనిర్మాణ ఆలోచనలు చకచక సాగుతాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలుఆర్జిస్తారు.
వృషభం :- చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. విందు, వినోదాలలోపాల్గొంటారు. దూర ప్రాంత ఆప్తుల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. క్రయవిక్రయాలలో లాభాలుపొందుతారు.
మిథునం :- ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి.ఎంతోకాలంగాఎదురుచూస్తున్న అవకాశాలుచేతికి అందుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి.పెట్టుబడులు చేయడానికి సరైన సమయం అని చెప్పవచ్చు.
కర్కాటకం :- బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలుగుతాయి. ఆరోగ్యంపట్ల జాగ్రత్త అవసరం. శ్రమతప్ప ఫలితం కష్టమే. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
సింహం:- దీర్ధకాలిక సమన్యల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. కొత్త పనులుచేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
కన్య:- వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సన్నిహితుల నుండి కీలక సమాచారంఅందుకొంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగాఉంటుంది.
తుల:- ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్ధిక పరిస్తితి మెరుగుపడుతుంది.అనుకోని సంఘటనలు, ఆహ్వానాలు ఆశ్చర్యాని కలిగిస్తాయి. పెట్టుబడికి తగిన ప్రతి ఫలాలను అందుకుంటారు.
వృశ్చికం :- వృత్తి-వ్యాపారాలుఅభివృద్ధి చెందుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. సోదరుల నుండిఆర్ధిక పరమైన సమాచారం అందుతుంది. సంతానంకి సంబంధించి నూతన విద్యా-ఉద్యోగవకాశాలు పొందుతారు. ధనలాభం గోచరిస్తున్నది.
ధనుస్సు:- షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ప్రముఖుల కలయికతో మీ భవిష్యత్తుకి సంబందించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.కుటుంబ సమస్యల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. బంధువులను కలిసిఆనందంగా గడుపుతారు.
మకరం :- ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు.వాహనయోగం గోచరిస్తున్నది. ఆర్థిక పరంగా అనుకున్న లాభాలు ఆర్జిస్తారు.అతిథుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. అది మీ ఉన్నతికి దోహద పడుతుంది.
కుంభం:- చేపట్టిన కార్యక్రమాలలో ఏర్పడిన ఆటంకాలు తొలుగి దిగ్విజయంగా పూర్తి చేస్తారు.ఋణ వత్తిడులు ఎదురైన సోదరుల సాయంఅందుకొంటారు. అనుకోని అతిథుల నుండి అండదండలు అందుతాయి. ఆర్ధిక పరంగా ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొని ధైర్యంగా నిలబడతారు.
మీనం:- కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా వుండండి. దీర్ఘకాలికసమన్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. దూరప్రాంతాల సందర్శనకు ప్రణాళిక చేస్తారు. నూతనవన్తు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్
9014126121, 8466932225