Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ వాళ్లు ప్రభుత్వ భవనాలు వాడుతున్నారు: ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వ భవనాలు వాడుతున్నారని కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. తొమ్మిదిన్నరేళ్లుగా కొంతమంది అధికారులు బిఆర్‌ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. సిఎం అధికారిక నివాసాన్ని పార్టీ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News