- Advertisement -
కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళ వాన: వాతావరణ కేంద్రం
మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల పాటు తేలిక పాటి వర్షాలు కురుస్తాయని హైదాబాద్ వాతావరణ కేంద్రం డైరక్టర్ నాగరత్నం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలోని మరి కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళ వానలు పడే అవకాశం ఉందని ఆమె తెలిపారు.
- Advertisement -