Sunday, December 22, 2024

తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయితీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయితీ నెలకొంది. 19 స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై టిపిసిసి ఎటూ తేల్చుకోలేకపోతుంది. సూర్యాపేటతో పాటే తుంగతుర్తి టికెట్‌ను అధిష్టానం డిసైడ్ చేయనుంది. సూర్యాపేట టికెట్ కోసం దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి మధ్య హోరాహోరీ పోటీ ఉంది. పటేల్ రమేష్ రెడ్డిని రేవంత్ రెడ్డి బుజ్జగించారు. సూర్యాపేట టికెట్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కోర్టులోకి వెళ్లింది. ఇల్లెందు, డోర్నకల్, చెన్నూరు సహా పలు సీట్లపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే వంద సీట్లకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News