- Advertisement -
తిరుపతి: తిరుమలలో 8 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని టిటిడి అధికారుల మూసివేయనున్నారు. ఆదివారం తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడడంతో రాత్రి7.05 కు శ్రీవారం ఆలయం మూసివేయనున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3.15కు శ్రీవారి ఆలయం తెరువనున్నారు. గ్రహణం సందర్భంగా అన్న ప్రసాద కేంద్రం కూడా మూసివేయనున్నారు.
- Advertisement -